Pune Road Rage: కారుకు సైడ్ ఇవ్వలేదని మహిళపై దాడి, జుట్టులాగి ముక్కు పగిలేలా కొట్టిన వ్యక్తి, పోలీసుల అదుపులో నిందితుడు

కారుకు సైడ్ ఇవ్వలేదని.. పిడి గుద్దులతో మహిళ ముక్కు పగిలేలా కొట్టారు ఓ వ్యక్తి. మహారాష్ట్ర - పుణెలో 27 ఏళ్ల ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి స్కూటీలో బనెర్-పాషన్ రోడ్డుపై వెళ్తున్నారు. ఆమె వెనకాలే దాదాపు రెండు కిలోమీటర్ల వరకు కారులో వచ్చిన స్వప్నిల్ కెక్రే అనే వ్యక్తి ఆమెను ఓవర్ టేక్ చేశారు.

Pune Road Rage: కారుకు సైడ్ ఇవ్వలేదని మహిళపై దాడి, జుట్టులాగి ముక్కు పగిలేలా కొట్టిన వ్యక్తి, పోలీసుల అదుపులో నిందితుడు
Pune Viral Video(Video Grab)

Pune, July 21: కారుకు సైడ్ ఇవ్వలేదని.. పిడి గుద్దులతో మహిళ ముక్కు పగిలేలా కొట్టారు ఓ వ్యక్తి. మహారాష్ట్ర - పుణెలో 27 ఏళ్ల ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి స్కూటీలో బనెర్-పాషన్ రోడ్డుపై వెళ్తున్నారు. ఆమె వెనకాలే దాదాపు రెండు కిలోమీటర్ల వరకు కారులో వచ్చిన స్వప్నిల్ కెక్రే అనే వ్యక్తి ఆమెను ఓవర్ టేక్ చేశారు. అనంతరం సైడ్ ఇవ్వలేదని మహిళపై పిడిగుద్దులు గుద్దగా ఆమెకు తీవ్రంగా గాయాలయ్యాయి. షాకింగ్, ఓ రైల్వే ఉద్యోగి ఇంటికి రూ.4 కోట్ల కరెంట్ బిల్లు, షాక్ తిన్న ఓనర్, విద్యుత్ అధికారులను సంప్రదిస్తే!

Here's Video:

Viral | Mother of 2 kids Jerlyn D’silva was attacked by an aged motorist on Baner-Pashan Link road in Pune. She posted this video on her Insta ID. Bio says she is the Marketing head of Sheraton Grand, Pune. pic.twitter.com/1J4mOYXLyZ

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jul 21, 2024 12:43 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).