Noida, July 21:  ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో కరెంట్ బిల్లు చూసి ఓ వ్యక్తికి గుండెపోటు వచ్చినంత పని అయింది. ఏకంగా ఓ ఇంటికి రూ.4 కోట్ల కరెంట్ బిల్లు వచ్చింది. దీంతో ఆ ఇంటి ఓనర్ షాకయ్యారు. రైల్వే ఉద్యోగి బసంత్ శర్మ జూన్ నెల కరెంట్ వచ్చింది... కానీ వచ్చిన బిల్లును చూసి షాక్ అయ్యాడు.

ఉదయం ఆఫీస్ నుండి ఇంటికి వచ్చి చూసే సరికి రూ. 4 కోట్లు జూలై 24 లోపు కట్టాలని ఉండటంతో షాక్‌ అయ్యాడు. వెంటనే విద్యుత్ అధికారులను స్పందించగా కంప్యూటర్ ఎర్రర్ వల్ల పొరపాటున ఎక్కువ బిల్లు వచ్చింది అని చెప్పే సరికి ఊపిరి పీల్చుకున్నాడు. అధికారులపై టీడీపీ ఎమ్మెల్యే వినూత్న నిరసన, రోడ్లపై గుంతలు పూడ్చలేదని బురదలో నిలబడి ఎమ్మెల్యే కొలికపూడి ఆందోళన

Here's Tweet:

యూపీలోని నోయిడాలో ఓ రైల్వే ఉద్యోగి బసంత్ శర్మ ఇంటికి రూ.4 కోట్ల కరెంట్ బిల్లు వచ్చింది. దీంతో ఆయన విద్యుత్‌ అధికారులకు ఫోన్ చేశాడు. వాళ్లు చెక్ చేయగా.. ఎర్రర్ వల్ల కంప్యూటర్ జనరేట్ బిల్లులో పొరపాటు వచ్చినట్లు పేర్కొన్నారు.https://t.co/vBqFCk7otI#noida #resident #4crorerupees

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)