అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన 'పుష్ప-2' చిత్రం బెనిఫిట్ షోలు పడ్డాయి. రాత్రి 9.30 గంటలకు తొలి బెనిఫిట్ షో పడింది. ఈ చిత్రంపై అన్ని చోట్ల భారీ అంచనాలు నెలకొన్నాయి. దాదాపు 80 దేశాల్లో 6 భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే రూ. వెయ్యి కోట్లకు పైగా ప్రీరిలీజ్ బిజినెస్ చేసినట్టు సమాచారం. తాజాగా ఈ సినిమా నుంచి అల్లు అర్జున్ ఎంట్రీ సీన్ అప్పుడే సోషల్ మీడియాలో లీక్ అయింది. అభిమానులు ఎక్స్ వేదికగా దీన్ని షేర్ చేస్తున్నారు. వీడియో ఇదిగో, హైదరాబాద్‌లో సంధ్య థియేటర్‌ వద్ద లాఠీ ఛార్జ్, అల్లు అర్జున్ వస్తున్నాడని తెలిసి ఎగబడిన అభిమానులు

Allu Arjun Entry Scene Video leaked

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)