Rajasthan Road Accident: ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి, సిమెంట్ లోడ్‌తో వెళుతున్న ట్రక్‌ను ఢీకొట్టిన కారు
రాజస్ధాన్‌లోని హనుమాన్‌ఘఢ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదంలో (Road Accident) ఒకే కుటుంటానికి చెందిన ఏడుగురు వ్యక్తులు మరణించారు. హనుమాన్‌ఘఢ్-సర్ధార్‌షహర్ హైవేపై వారు ప్రయానిస్తున్న కారు ట్రక్కును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ఆదివారం తెలిపారు.ప్రమాదం జరిగిన సమయంలో పిల్లలతో సహా 9 మంది కారులో ప్రయాణిస్తున్నారు.
రాజస్ధాన్‌లోని హనుమాన్‌ఘఢ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదంలో (Road Accident) ఒకే కుటుంటానికి చెందిన ఏడుగురు వ్యక్తులు మరణించారు. హనుమాన్‌ఘఢ్-సర్ధార్‌షహర్ హైవేపై వారు ప్రయానిస్తున్న కారు ట్రక్కును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ఆదివారం తెలిపారు.ప్రమాదం జరిగిన సమయంలో పిల్లలతో సహా 9 మంది కారులో ప్రయాణిస్తున్నారు. ప్రమాదంలో ఏడుగురు కుటుంబసభ్యులు ఘటనా స్ధలంలోనే మరణించగా ఇద్దరికి గాయాలయ్యాయి. వారు ప్రయాణిస్తున్న కారు సిమెంట్ లోడ్‌తో వెళుతున్న ట్రక్‌ను ఢీ కొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. బాధిత కుటుంబం రాజస్ధాన్‌లోని హనుమాన్‌ఘఢ్ సమీపంలో నురంగ్‌దేశర్ గ్రామానికి చెందినదని పోలీసులు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Here's News
Rajasthan: Seven members of a family killed in car-truck collision in Hanumangarh
Read @ANI Story | https://t.co/aB3ZWZFQka#Rajasthan #Hanumangarh #RoadAccident pic.twitter.com/iXZjxW0xPi
— ANI Digital (@ani_digital) October 29, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Oct 30, 2023 04:11 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

