Rajasthan: రాజస్థాన్‌లో దారుణం, రోడ్డు మీద వెళుతున్న విద్యార్థినులను వదలని కామాంధులు, బలవంతంగా ముద్దులు పెడుతూ అత్యాచారయత్న ప్రయత్నం, వీడియో సోషల్ మీడియాలో వైరల్

రాజస్థాన్ రాష్ట్రంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. రోడ్డు మీద వెళుతున్న ఇద్దరు కాలేజీ విద్యార్థులను ఇద్దరు యువకులు పట్టుకుని ముద్దు పెట్టేందుకు ప్రయత్నించారు. వైరల్ అవుతున్న వీడియోలో ఇద్దరు యువకులు రోడ్డు మీద వెళుతున్న కాలేజీ విద్యార్థినులకు పట్టుకుని బలవంతంగా ముద్దులు పెట్టారు.

Rajasthan: రాజస్థాన్‌లో దారుణం, రోడ్డు మీద వెళుతున్న విద్యార్థినులను వదలని కామాంధులు, బలవంతంగా ముద్దులు పెడుతూ అత్యాచారయత్న ప్రయత్నం, వీడియో సోషల్ మీడియాలో వైరల్
two monsters was trying to assault two schoolgirls (Photo-Video Grab)

రాజస్థాన్ రాష్ట్రంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. రోడ్డు మీద వెళుతున్న ఇద్దరు కాలేజీ విద్యార్థులను ఇద్దరు యువకులు పట్టుకుని ముద్దు పెట్టేందుకు ప్రయత్నించారు. వైరల్ అవుతున్న వీడియోలో ఇద్దరు యువకులు రోడ్డు మీద వెళుతున్న కాలేజీ విద్యార్థినులకు పట్టుకుని బలవంతంగా ముద్దులు పెట్టారు. దీనికి సంబంధించిన వీడియోను మాన్జిత్ సింగ్ అనే వ్యక్తి ట్విట్టర్లో షేర్ చేశారు. దీనిపై చర్య తీసుకోవాలంటూ ఆయన డిమాండ్ చేశారు.

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Feb 28, 2023 05:00 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).