Ram Mandir Necklace Video: 5000 అమెరికన్ వజ్రాలతో అయోధ్య రామ మందిర్ నెక్లెస్ వీడియో ఇదిగో, 35 రోజుల్లో డిజైన్‌ పూర్తి చేసిన 40 మంది కళాకారులు

సూరత్‌కు చెందిన ఒక వజ్రాల వ్యాపారి 5000 అమెరికన్ వజ్రాలు, 2 కిలోల వెండితో రామ మందిరం నేపథ్యంపై ఒక హారాన్ని తయారు చేశాడు. 40 మంది కళాకారులు 35 రోజుల్లో డిజైన్‌ను పూర్తి చేశారు. కాగా అయోధ్యలో శరవేగంగా రామమందిరం నిర్మాణం జరుగుతోంది.

Ram Mandir Necklace Video: 5000 అమెరికన్ వజ్రాలతో అయోధ్య రామ మందిర్ నెక్లెస్ వీడియో ఇదిగో, 35 రోజుల్లో డిజైన్‌ పూర్తి చేసిన 40 మంది కళాకారులు
Ram Mandir Necklace Video

Ayodhya Ram Mandir Necklace Video: సూరత్‌కు చెందిన ఒక వజ్రాల వ్యాపారి 5000 అమెరికన్ వజ్రాలు, 2 కిలోల వెండితో రామ మందిరం నేపథ్యంపై ఒక హారాన్ని తయారు చేశాడు. 40 మంది కళాకారులు 35 రోజుల్లో డిజైన్‌ను పూర్తి చేశారు. కాగా అయోధ్యలో శరవేగంగా రామమందిరం నిర్మాణం జరుగుతోంది. కాగా ఓ రామభక్తుడు ఐదున్నర లక్షల రూపాయలతో తయారు చేసిన భారీ అగరబత్తిని అయోధ్యకు తరలిస్తున్న సంగతి విదితమే. జనవరి 22న ఆలయ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది.ప్రధాని నరేంద్ర మోడీ( PM Narendra Modi ) చేతుల మీదుగా శ్రీరామ మందిరం ప్రారంభం కానుంది. భారత్ నుంచి, విదేశాల నుండి 4000 మంది సాధువులు, 2500-3000 మంది విశిష్ట వ్యక్తులకు ఆహ్వానాలు అందాయి.

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Dec 18, 2023 09:14 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).