Ram Mandir Song Released: అయోద్య రామ‌మందిరం ప్రారంభోత్స‌వంపై ప్ర‌త్యేక గీతం, జై శ్రీరామ్ అంటూ గూస్ బంప్స్ తెప్పిస్తున్న సాంగ్ టీజ‌ర్ మీకోసం

అయోధ్య‌ రామ‌మందిర ప్రారంభోత్స‌వానికి (commemorate Ram Mandir inauguration at Ayodhya ) స‌ర్వం సిద్ధ‌మైంది. జ‌న‌వ‌రిలో జ‌రిగే వేడుక‌ల కోసం యావ‌త్ దేశంలోని హిందువులంతా ఎదురుచూస్తున్నారు. ఇక ఉత్త‌రాదిన అయోద్య మందిరం ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు.

Ram Mandir Song Released: అయోద్య రామ‌మందిరం ప్రారంభోత్స‌వంపై ప్ర‌త్యేక గీతం, జై శ్రీరామ్ అంటూ గూస్ బంప్స్ తెప్పిస్తున్న సాంగ్ టీజ‌ర్ మీకోసం
Ram Mandir (File Image)

Mumbai, DEC 16: అయోధ్య‌ రామ‌మందిర ప్రారంభోత్స‌వానికి (commemorate Ram Mandir inauguration at Ayodhya ) స‌ర్వం సిద్ధ‌మైంది. జ‌న‌వ‌రిలో జ‌రిగే వేడుక‌ల కోసం యావ‌త్ దేశంలోని హిందువులంతా ఎదురుచూస్తున్నారు. ఇక ఉత్త‌రాదిన అయోద్య మందిరం ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు. ఇందులో భాగంగా బీజేపీ అధికార ప్ర‌తినిధి, మాజీ ఎమ్మెల్యే అతుల్ షా (Atul Shah) ప్ర‌త్యేక గీతాన్ని రూపొందించారు. దీనికి సంబంధించిన టీజ‌ర్ ను విడుద‌ల చేశారు. జై శ్రీ‌రామ్ (Jai SriRam) అంటూ సాగే ఈ పాట అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది.

 

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Dec 16, 2023 10:50 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).