Kohli Flying Kiss Video: వీడియో ఇదిగో, భార్య అనుష్క శర్మకు గాల్లో ముద్దులు పంపించిన కోహ్లి, తెగ సిగ్గుపడిపోయిన విరాట్ సతీమణి
ఐపీఎల్ 16వ సీజన్‌లో ఆదివారం రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఏడు పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. స్టాండిన్ కెప్టెన్‌గా కోహ్లికి ఇది వరుసగా రెండో విజయం కావడం విశేషం.ఇక ఇన్నింగ్స్ 14వ ఓవర్ హర్షల్ పటేల్ వేశాడు. ఆ ఓవర్‌లో నాలుగో బంతిని జైశ్వాల్ భారీ షాట్‌కు యత్నించాడు.
ఐపీఎల్ 16వ సీజన్‌లో ఆదివారం రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఏడు పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. స్టాండిన్ కెప్టెన్‌గా కోహ్లికి ఇది వరుసగా రెండో విజయం కావడం విశేషం.ఇక ఇన్నింగ్స్ 14వ ఓవర్ హర్షల్ పటేల్ వేశాడు. ఆ ఓవర్‌లో నాలుగో బంతిని జైశ్వాల్ భారీ షాట్‌కు యత్నించాడు. హర్షల్ వేసిన ఫుల్‌టాస్ బంతిని లాంగాన్ దిశగా ఆడాడు. అక్కడే ఉన్న కోహ్లి చేతుల్లో సురక్షితంగా పడింది. అంతే కోహ్లి.. స్టాండ్స్‌లో ఉన్న తన భార్య అనుష్కకు ఫ్లైయింగ్ కిస్‌లు ఇవ్వడం ఆసక్తి కలిగించింది. అంతేకాదు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Here's Video
Virat kohli flying kiss to anushka pic.twitter.com/8wXpdrUIa1
— Mohit (@cricmohit01) April 23, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 24, 2023 12:52 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

