Republic Day 2024: గదర్ పాటకు స్టెప్పులేసి రిపబ్లిక్ డే విషెస్ తెలిపిన రష్యా, ఎక్స్ వేదికగా షేర్ చేసిన రష్యా దౌత్య కార్యాలయం
భారత్ 75వ గణతంత్ర దినోత్సవ (Republic Day) వేడుకలను ఘనంగా జరుపుకుంది. ఈ సందర్భంగా పలు దేశాలు భారత్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే రష్యా (Russia) సైతం భారత్ (India)కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపింది.
భారత్ 75వ గణతంత్ర దినోత్సవ (Republic Day) వేడుకలను ఘనంగా జరుపుకుంది. ఈ సందర్భంగా పలు దేశాలు భారత్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే రష్యా (Russia) సైతం భారత్ (India)కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపింది.ప్రముఖ బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ నటించిన ‘గదర్’ (Gadar) చిత్రంలోని ఓ పాటకు రష్యా ఎంబసీ (Russian Embassy) ఉద్యోగులు, చిన్నారులు, ప్రొఫెషనల్ డ్యాన్సర్లు ఎంతో ఉత్సాహంగా స్టెప్పులేశారు. అనంతరం ‘హ్యాపీ రిపబ్లిక్ డే’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఇందుకు సంబంధించిన వీడియోని న్యూఢిల్లీలోని రష్యా దౌత్య కార్యాలయం ఎక్స్ వేదికగా షేర్ చేసింది.
Here's Video
Happy Republic Day, #India!
From Russia with love ❤️#RepublicDay2024 #RussiaIndia #дружбаदोस्ती pic.twitter.com/tmsW6iHOXE
— Russia in India 🇷🇺 (@RusEmbIndia) January 26, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 26, 2024 09:06 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

