Road Accident Video: పుట్‌పాత్ మీద జాగ్రత్తగా నడుస్తున్న వారిని కూడా వెంటాడిన రోడ్డు ప్రమాదం, కారు వేగంగా వచ్చి ఎలా గుద్దిందో చూడండి

రోడ్డు మీద కాదు ఫుట్‌పాత్ మీద నడుస్తున్నాకూడా ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తిరగాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందుకు ప్రత్యక్ష సాక్ష్యం ఈ వీడియో. మంగుళూరులో ఓవర్ స్పీడుతో రోడ్డు పక్కన ఫుట్‌పాత్ మీద నడుస్తున్న కొందరు మహిళల మీదకి ఓ కారు దూసుకెళ్లిన ఘటనలో ఓ మహిళ మృతి చెందగా నలుగురు మహిళలు గాయపడ్డారు

Road Accident Video: పుట్‌పాత్ మీద జాగ్రత్తగా నడుస్తున్న వారిని కూడా వెంటాడిన రోడ్డు ప్రమాదం, కారు వేగంగా వచ్చి ఎలా గుద్దిందో చూడండి
Car rammed into some women walking on the footpath beside the road at over speed in Mangalore (Photo-Video Grab)

రోడ్డు మీద కాదు ఫుట్‌పాత్ మీద నడుస్తున్నాకూడా ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తిరగాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందుకు ప్రత్యక్ష సాక్ష్యం ఈ వీడియో. మంగుళూరులో ఓవర్ స్పీడుతో రోడ్డు పక్కన ఫుట్‌పాత్ మీద నడుస్తున్న కొందరు మహిళల మీదకి ఓ కారు దూసుకెళ్లిన ఘటనలో ఓ మహిళ మృతి చెందగా నలుగురు మహిళలు గాయపడ్డారు. డ్రైవర్ కారును అతి వేగంగా నడపడమే కారణంగా తెలుస్తోంది.

Car rammed into some women walking on the footpath beside the road at over speed in Mangalore (Photo-Video Grab)

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Oct 19, 2023 11:02 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).