Robbery at Gunpoint in Delhi Video: వీడియో ఇదిగో, కారును అడ్డగించి రూ. 2 లక్షలకు దోచుకున్న బైకర్స్, ఎల్జీ వీకే సక్సేనా రాజీనామా చేయాలని సీఎం కేజ్రీవాల్ డిమాండ్
ఢిల్లీ(Delhi)లో ప్రగతి మైదాన్ టన్నెల్‌లో కారులో వెళ్తున్న ఓ డెలివరీ ఏజెంట్‌ను .. నలుగురు వ్యక్తులు రెండు బైక్‌లో వెంబడించారు. ఆ కారును అడ్డుకున్న ఆ బైకర్లు.. ఆ తర్వాత తమ వద్ద ఉన్న గన్‌తో బెదిరించి.. కారులో నుంచి 2 లక్షల నగదు ఉన్న బ్యాగ్‌ను ఎత్తుకెళ్లారు. టన్నెల్‌లో ఉన్న సీసీటీవీ కెమెరాలకు ఈ ఘటన చిక్కింది.
ఢిల్లీ(Delhi)లో ప్రగతి మైదాన్ టన్నెల్‌లో కారులో వెళ్తున్న ఓ డెలివరీ ఏజెంట్‌ను .. నలుగురు వ్యక్తులు రెండు బైక్‌లో వెంబడించారు. ఆ కారును అడ్డుకున్న ఆ బైకర్లు.. ఆ తర్వాత తమ వద్ద ఉన్న గన్‌తో బెదిరించి.. కారులో నుంచి 2 లక్షల నగదు ఉన్న బ్యాగ్‌ను ఎత్తుకెళ్లారు. టన్నెల్‌లో ఉన్న సీసీటీవీ కెమెరాలకు ఈ ఘటన చిక్కింది.
గురుగ్రామ్‌లో క్యాష్ బ్యాగును డెలివరీ చేసేందుకు వెళ్తున్న ఇద్దర్ని దుండగులు వెంటాడినట్లు పోలీసులు తెలిపారు. పట్టపగలే ఈ చోరీ జరిగింది. ఓలా క్యాబ్‌లో వెళ్తున్న డెలివరీ బాయ్ తన కారును రెడ్ ఫోర్ట్ ఏరియాలో బుక్ చేసుకున్నాడు. అయితే రింగు రోడ్డు వద్ద ఉన్న టన్నెల్‌లోకి రాగానే రెండు బైక్‌లపై వస్తున్న నలుగురు అడ్డుకున్నారు. ప్రగతి మైదాన్ టన్నెల్ సర్ఫేస్ లోపల డెలివరీ ఏజెంట్లను దోచుకుంటున్న సాయుధుల సీసీటీవీ ఫుటేజీకి సంబంధించి ఎల్జీ వీకే సక్సేనా రాజీనామా చేయాలని సీఎం అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు.
Video
#WATCH | A delivery agent and his associate were robbed at gunpoint of Rs 1.5 to Rs 2 lakh cash by a group of unknown assailants inside the Pragati Maidan Tunnel on June 24. Police registered a case and efforts are being made to apprehend the criminals: Delhi Police
(CCTV… pic.twitter.com/WchQo2lXSj
— ANI (@ANI) June 26, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jun 26, 2023 03:25 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

