Woman Showering Money On Shivling: శివలింగంపై కరెన్సీ నోట్లు వెదజల్లిన మహిళపై కేసు నమోదు, కేదార్‌నాథ్ దేవాలయం గర్భగుడిలోని శివలింగంపై నోట్ల వర్షం కురిపించిన మహిళ
బద్రీనాథ్ కేదార్‌నాథ్ ఆలయ కమిటీ (బికెటిసి)కి సంబంధించిన అధికారులు ఫిర్యాదు చేశారని, ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు రుద్రప్రయాగ్ పోలీసు సూపరింటెండెంట్ విశాఖ అశోక్ భదానే తెలిపారు.
కేదార్‌నాథ్ దేవాలయం గర్భగుడిలోకి అడుగుపెట్టిన ఓ మహిళ శివలింగంపై నోట్లు చల్లుతూ వీడియో దిగటం, ఆలయ పూజారి సమక్షంలో ఇదంతా చేస్తూ.. వీడియో చిత్రీకరించటంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది. ఈ ఘటనపై సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోవాలంటూ దేవాలయ కమిటీ ఫిర్యాదు చేయగా రుద్రప్రయాగ్ పోలీసులు కేసు నమోదు చేశారు.బద్రీనాథ్ కేదార్‌నాథ్ ఆలయ కమిటీ (బికెటిసి)కి సంబంధించిన అధికారులు ఫిర్యాదు చేశారని, ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు రుద్రప్రయాగ్ పోలీసు సూపరింటెండెంట్ విశాఖ అశోక్ భదానే తెలిపారు.
Video
A woman was seen Showering money at the Shivling in the sanctum sanctorum of the Kedarnath temple in Uttarakhand. Officials from the temple have asked the police to take the necessary steps on this issue immediately. The woman’s identity is still unknown. The incident was… pic.twitter.com/IDCY7bLLIU
— ℝ𝕒𝕛 𝕄𝕒𝕛𝕚 (@Rajmajiofficial) June 20, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jun 21, 2023 12:20 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

