పారిశ్రామిక వేత్త అనిల్ అంబానికి షాకిచ్చింది స్టాక్ ఎక్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ). అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ హోం ఫైనాన్స్ అక్రమాలపై కొరడా ఝళిపించింది. అనిల్ కి చెందిన 24 కంపెనీలపై ఐదేళ్ల పాటు ట్రేడింగ్ నిషేధం విధించడంతో పాటు రూ.25 కోట్ల జరిమానా  విధించింది. అడ్వాన్స్ డ్ సేఫ్టీ ఫీచ‌ర్ల‌తో హ్యుందాయ్ నుంచి స‌రికొత్త కారు, కేవ‌లం రూ. 25వేలు కట్టి ప్రీ బుకింగ్ చేసుకోవ‌చ్చు 

Here's ANI Tweet:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)