Sanatan Dharma Remark Row: ఉదయనిధి స్టాలిన్ తల తీసుకురావాల్సిందే, రూ. 10 కోట్లు చాలకుంటే ఇంకా ఎక్కువే ఇస్తా, అయోధ్య హిందూ ధర్మకర్త అచార్య తాజా స్టేట్ మెంట్ ఇదిగో..
పది కోట్లు చాలకుంటే.. రివార్డును పెంచనున్నట్లు ఆయన తెలిపారు. ఉదయనిధి స్టాలిన్ తల నరకడానికి 10 కోట్లు సరిపోవనుకుంటే, అప్పుడు ఆ రివార్డును పెంచనున్నట్లు పరమహంస ఆచార్య వెల్లడించారు. కానీ సనాతన ధర్మంపై పట్ల అవమానాన్ని సహించబోనన్నారు.
- Read in
- తెలుగు
సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ (Sanatan Dharma Remark) చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో అయోధ్యకు చెందిన ఒక హిందూ ధర్మకర్త పరంధాస్ అచార్య (Paramhans Acharya).. ఉదయనిధి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టిన విషయం తెలిసిందే. ఈ మేరకు మంత్రి పోస్టర్‌ను ఖర్గంతో వధించి.. ఉదయనిధి తలను నరికిన వారికి రూ.10 కోట్లు రివార్డు కూడా ప్రకటించారు. ఆ వ్యాఖ్యలను ఆయన మళ్లీ సమర్ధించుకున్నారు. పది కోట్లు చాలకుంటే.. రివార్డును పెంచనున్నట్లు ఆయన తెలిపారు. ఉదయనిధి స్టాలిన్ తల నరకడానికి 10 కోట్లు సరిపోవనుకుంటే, అప్పుడు ఆ రివార్డును పెంచనున్నట్లు పరమహంస ఆచార్య వెల్లడించారు. కానీ సనాతన ధర్మంపై పట్ల అవమానాన్ని సహించబోనన్నారు.

Here's ANI Tweet
Ayodhya Seer Paramhans Acharya reiterates his death threat to TN Minister Undayanishi Stalin over his 'Sanatana Dharma should be eradicated' remark, he says "...If Rs 10 crores is not enough for beheading him, I will increase the reward, but the insult of 'Sanatan Dharma' will… pic.twitter.com/kT1G0a7TGv
— ANI (@ANI) September 5, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Sep 05, 2023 03:56 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

