ఢిల్లీ బస్సులో ఓ బికిని మహిళ ప్రయాణం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ వీడియోలో ఓ మహిళ బికినీతో రద్దీగా ఉన్న బస్సెక్కి అందరినీ షాక్‌కు గురి చేసింది . బస్సులోకి మహిళ బికినీతో ఎక్కడంతో ప్రయాణికులు ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. వీడియోలో మహిళను చూసిన కొందరు ప్రయాణికులు ఆమెకు దూరంగా వెళ్తూ కనిపించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు పలువిధాలుగా స్పందిస్తున్నారు. అమెరికాలో షాపులో దొంగతనం చేస్తూ పట్టుబడ్డ హైదరాబాద్,గుంటూరు అమ్మాయిలు, అరెస్ట్ చేసిన పోలీసులు, వీడియో ఇదిగో..

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)