Padma Awards 2022: గులాం నబీ ఆజాద్కు పద్మభూషణ్ అవార్డు, రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత
కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ పద్మభూషణ్ అవార్డును రాష్ట్రపతి నుంచి స్వీకరించారు.ప్రజా వ్యవహారాల రంగంలో అందించిన సేవలకు గాను ఆయనకు ఈ అవార్డు లభించింది.
దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం జరిగింది. 2022 సంవత్సరానికి గాను పలు రంగాల్లో అందించిన సేవలకు గాను అవార్డులను ప్రదానం చేశారు. సోమవారం రాష్ట్రపతి ఇద్దరికి పద్మ విభూషణ్, ఎనిమిది మందికి పద్మభూషణ్, 54 మందికి పద్మశ్రీ అవార్డులను అందజేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ పద్మభూషణ్ అవార్డును రాష్ట్రపతి నుంచి స్వీకరించారు.ప్రజా వ్యవహారాల రంగంలో అందించిన సేవలకు గాను ఆయనకు ఈ అవార్డు లభించింది.
దేశం పనిని గుర్తిస్తుంది. దేశం కోసం పని చేసేలా నన్ను ప్రేరేపిస్తుంది... ఎవరికి అవార్డు వచ్చింది, ఎవరికి అవార్డు ఇచ్చాం అని ఆలోచించకూడదు. పద్మ అవార్డులు ఏ ప్రభుత్వమూ ఇవ్వదు, దేశమే ఇస్తుందని గులాం నబీ ఆజాద్ అన్నారు
The country recognises work. It feels good when there is recognition of my work. It motivates me to work for the country... We should not think about who received the award and who gave the award. Padma awards are not given by any government, but the country: Ghulam Nabi Azad pic.twitter.com/YA4KMFtqjt
— ANI (@ANI) March 21, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 21, 2022 08:17 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

