Telangana: మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో బిటెక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ఉరివేసుకుని ఆత్మహత్య, కాలేజ్ బయట ఆందోళన చేపట్టిన తల్లిదండ్రులు
హైదరాబాద్ దుండిగల్‌లోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న శ్రావణి అనే విద్యార్థిని హస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడింది. తను ఉండే హాస్టల్ గదిలో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది.
హైదరాబాద్ దుండిగల్‌లోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న శ్రావణి అనే విద్యార్థిని హస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడింది. తను ఉండే హాస్టల్ గదిలో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. సమాచారం తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యలు కళాశాలకు చెరుకున్నారు. కాలేజ్ బయట ఆందోళన చేస్తున్నారు. పోలీసులు కూడా ఘటనాస్థలానికి వచ్చారు. శ్రావణి ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అనేదానిపై ఇంకా క్లారిటీ లేదు.
వీడియో ఇదిగో, మలక్‌పేట మెట్రో స్టేషన్ కింద పార్కింగ్ చేసిన బైక్‌లు మంటల్లో దగ్ధం
BTech first year student committed suicide by hanging herself in her hostel room
దుండిగల్ MLRIT ఇంజనీరింగ్ కళాశాలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న శ్రావణి హాస్టల్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య.
కాలేజి బయట కుటుంబ సభ్యుల ఆందోళన
ఘటన స్థలానికి చేరుకున్న దుండిగల్ పోలీసులు pic.twitter.com/HH5MQSJQVt
— ChotaNews (@ChotaNewsTelugu) December 6, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 06, 2024 08:59 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

