DC Plane Crash: వాషింగ్టన్ డీసీలో విమాన ప్రమాదం.. ల్యాండింగ్ సమయంలో ఢీకొన్న విమానం- హెలికాప్టర్, వైరల్ వీడియో

అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో విమాన ప్రమాదం(small plane crash) జరిగింది. రోనాల్డ్ రేగన్ వాషింగ్టన్ నేషనల్ ఎయిర్‌పోర్ట్ (Ronald Reagan Washington National Airport)సమీపంలో ఉన్న పొటోమాక్ నదిలో ఈ ఘటన జరిగింది.

DC Plane Crash: వాషింగ్టన్ డీసీలో విమాన ప్రమాదం.. ల్యాండింగ్ సమయంలో ఢీకొన్న విమానం- హెలికాప్టర్, వైరల్ వీడియో
Small plane crashes into Potomac River.. here are the details(video grab)

అమెరికాలోని వాషింగ్టన్ డీసీ(DC Plane Crash)లో విమాన ప్రమాదం(small plane crash) జరిగింది. రోనాల్డ్ రేగన్ వాషింగ్టన్ నేషనల్ ఎయిర్‌పోర్ట్ (Ronald Reagan Washington National Airport)సమీపంలో ఉన్న పొటోమాక్ నదిలో ఈ ఘటన జరిగింది. అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 5342 మరియు బ్లాక్ హాక్ హెలికాప్టర్ విమానాశ్రయం సమీపంలో ఢీకొంది.

ప్రమాద స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని సహాయ చర్యలు చేపట్టాయి. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. రేగన్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్ సమయంలో విమానం- హెలికాప్టర్‌ను(aircraft incident) ఢీకొన్న దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. విమానాశ్రయంలో అన్ని విమానాల టేకాఫ్‌లు మరియు ల్యాండింగ్‌లను తాత్కాలికంగా నిలిపివేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.  కుప్పకూలిన ఎఫ్‌-35 ఫైటర్ జెట్.. అలాస్కా ఎయిర్ ఫోర్స్ బేస్‌లోఘటన, క్షేమంగా బయటపడ్డ పైలట్, షాకింగ్ వీడియో ఇదిగో

Small plane crashes into Potomac River..

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jan 30, 2025 08:35 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).