F-35 Fighter Jet Crash: కుప్పకూలిన ఎఫ్-35 ఫైటర్ జెట్.. అలాస్కా ఎయిర్ ఫోర్స్ బేస్‌లోఘటన, క్షేమంగా బయటపడ్డ పైలట్, షాకింగ్ వీడియో ఇదిగో
అమెరికాలోని అలాస్కాలోని సాల్చా వద్ద ఉన్న ఐల్సన్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో ఎఫ్ -35(F-35) ఫైటర్ జెట్(F-35 Fighter Jet Crash) కూలిపోయింది. అయితే ఈ ఘటనలో పైలట్ క్షేమంగా బయటపడ్డారు.
అమెరికాలోని అలాస్కాలోని సాల్చా వద్ద ఉన్న ఐల్సన్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో ఎఫ్ -35(F-35) ఫైటర్ జెట్(F-35 Fighter Jet Crash) కూలిపోయింది. అయితే ఈ ఘటనలో పైలట్ క్షేమంగా బయటపడ్డారు.
ఫైటర్ జెట్ కుప్పకూలిన వెంటనే పైలట్‌ను వైద్య పరీక్షల కోసం బాసెట్ ఆర్మీ హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఘటనపై యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టనుంది. ఈ జెట్ ఖరీదు $80 మిలియన్ల($80 million)కు పైగానే ఉంటుంది.
ఇక మరోవైపు గతేడాది చివరలో చైనా, భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో హ్యూమన్ మెటా న్యూమోవైరస్ కేసులు నమోదయ్యాయి. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ ఏడాది ప్రారంభమైన జనవరి నుంచి వైరస్ వ్యాప్తి తగ్గుతూ వచ్చింది. వైరస్ నుంచి బయటపడ్డామనే లోగానే.. మరో వైరస్ వ్యాప్తి చెందుతున్నది. ముంచుకొస్తున్న మరో మహమ్మారి, పలుదేశాల్లో పెరగుతున్న కొత్త వైరస్ కేసులు, కరోనా కంటే డేంజరస్ అంటున్న నిపుణులు
F-35 fighter jet crashes at Alaska Air Force Base
JUST IN: F-35 fighter jet crashes at Eielson Air Force Base in Salcha, Alaska.
According to Airman 1st Class Spencer Hanson, the pilot was uninjured, as reported by Alaska’s News Source.
“The pilot is safe and has been transported to Bassett Army Hospital for further… pic.twitter.com/hSU1791hJa
— Collin Rugg (@CollinRugg) January 29, 2025
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 29, 2025 08:51 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

