Sonali Phogat Murder Case: వాళ్లే పానీయంలో విష పదార్థం కలిపి ఆమెను చంపేశారు, నటి సోనాల్ ఫోగట్ హత్య మిస్టరీలో కీలక విషయాన్ని వెల్లడించిన గోవా ఐజీపీ
బీజేపీ నేత, నటి సోనాల్ ఫోగట్ హఠాన్మరణంపై అనుమానాలు ఇంకా నివృత్తి కావడం లేదు. గోవాలో అనుమానాస్పద రీతిలో మృతిచెందిన ఘటనలో ఇద్దరిపై మర్డర్ కేసు నమోదు అయ్యింది. నిందితులను పోలీసులు గురువారం విచారించారు.తాజాగా గోవా IGP దీనిపై అప్ డేట్ ఇచ్చారు.
- Read in
- తెలుగు
బీజేపీ నేత, నటి సోనాల్ ఫోగట్ హఠాన్మరణంపై అనుమానాలు ఇంకా నివృత్తి కావడం లేదు. గోవాలో అనుమానాస్పద రీతిలో మృతిచెందిన ఘటనలో ఇద్దరిపై మర్డర్ కేసు నమోదు అయ్యింది. నిందితులను పోలీసులు గురువారం విచారించారు.తాజాగా గోవా IGP దీనిపై అప్ డేట్ ఇచ్చారు. నిందితుల్లో ఒకరు ఆమెను బలవంతంగా పదార్థాన్ని తినేలా చేశారని వీడియో నిర్ధారిస్తుందని తెలిపారు. నిందితులు సుఖ్వీందర్ సింగ్ & సుధీర్ సంగ్వాన్ వారు ఉద్దేశపూర్వకంగా ఒక ద్రవంలో పాయిజన్ తో కూడిన రసాయనాన్ని కలిపి ఆమె చేత తాగించారని నిందితులు ఒప్పుకున్నట్లుగా తెలిపారు.
#WATCH | Sonali Phogat death: Goa IGP says,"...Video establishes that one of the accused forcefully made her consume a substance. When confronted, accused Sukhwinder Singh & Sudhir Sangwan confessed they intentionally mixed obnoxious chemical into a liquid & made her drink it..." pic.twitter.com/85aPyjuGy4
— ANI (@ANI) August 26, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Aug 26, 2022 03:24 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

