GHMC మూసీనది పరివాహక ప్రాంతాల్లో అధికారులు సర్వే చేశారు. ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్లలోని అక్రమ నిర్మాణాలకు మార్కింగ్ చేశారు. అక్రమంగా నివాసముంటున్నవారికి ఖాళీ చేయాలని చెబుతున్నారు. హిమాయత్‌నగర్ ఎమ్మార్వో నేతృత్వంలో సర్వే జరుగుతోంది.పాతబస్తీలోని ఛాదర్ ఘాట్, మూసానగర్, శంకర్ నగర్ ఏరియాల్లో కూల్చివేసే నిర్మాణాలకు మార్క్ చేశారు. దీంతో అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులతో వాగ్వాదానికి దిగారు.
సంగారెడ్డిలో చెరువులో కట్టిన మూడంతస్తుల భవనం, బాంబులతో పేల్చేసిన అధికారులు..వీడియో ఇదిగో
నా చావుకి రేవంత్ రెడ్డినే కారణం ఓ బాధితుడు వీడియో విడుదల చేశాడు. నువ్వు మంచి చేస్తావని ఛార్జీలు పెట్టుకొని హైదరాబాద్ నుండి వరంగల్ పోయి మరీ ఓటు వేసి గెలిపిస్తే.. మాకు అన్యాయం చేస్తున్నావు. నేను పెట్రోల్ పోసుకొని సచ్చిపోతా.. నా చావుకి నువ్వే కారణం రేవంత్ రెడ్డి అంటూ మూసి పరివాహక ప్రాతంలో బాధితుడి ఆందోళన చేపట్టాడు.
Here's Video
నా చావుకి రేవంత్ రెడ్డినే కారణం
నువ్వు మంచి చేస్తావని ఛార్జీలు పెట్టుకొని హైదరాబాద్ నుండి వరంగల్ పోయి మరీ ఓటు వేసి గెలిపిస్తే.. మాకు అన్యాయం చేస్తున్నావు
నేను పెట్రోల్ పోసుకొని సచ్చిపోతా.. నా చావుకి నువ్వే కారణం రేవంత్ రెడ్డి అంటూ మూసి పరివాహక ప్రాతంలో బాధితుడి ఆందోళన pic.twitter.com/wkksd3q3M1
— Telugu Scribe (@TeluguScribe) September 26, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)