Swati Maliwal Fight Video: వీడియో ఇదిగో, కేజ్రీవాల్ ఇంటివద్ద సిబ్బందితో గొడవపడిన స్వాతిమాల్, తనను తాకితే ఉద్యోగం పోతుందంటూ బెదిరింపులు, వీడియోపై ఆప్ ఎంపీ ఏమన్నారంటే..
కేజ్రీవాల్ ఇంట్లో జరిగిన సంఘటనకు సంబంధించిన ఒక వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరిన కేజ్రీవాల్ ఇంటి వద్ద ఉన్న సిబ్బందితో స్వాతి మలివాల్ వాదనకు దిగింది. తాను ఇప్పటికే పోలీసులకు ఫోన్ చేశానని, పోలీసులు వచ్చిన తర్వాతే వెళ్లతానని వారితో అన్నది
కేజ్రీవాల్ ఇంట్లో జరిగిన సంఘటనకు సంబంధించిన ఒక వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరిన కేజ్రీవాల్ ఇంటి వద్ద ఉన్న సిబ్బందితో స్వాతి మలివాల్ వాదనకు దిగింది. తాను ఇప్పటికే పోలీసులకు ఫోన్ చేశానని, పోలీసులు వచ్చిన తర్వాతే వెళ్లతానని వారితో అన్నది. అలాగే తనను తాకితే ఉద్యోగం పోతుందంటూ అక్కడ ఉన్న సిబ్బందిని ఆమె బెదిరించింది. స్వాతిమాలీవాల్‌పై దాడి కేసులో ట్విస్ట్, కేజ్రీవాల్ ఇంట్లో సిబ్బందితో స్వాతి మలివాల్ వాగ్వాదం వీడియో వైరల్, ఘటనపై ఎవరేమన్నారంటే..
సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియో క్లిప్‌పై స్వాతి మలివాల్ స్పందించింది. తనను తాను రక్షించుకోవడానికి ‘రాజకీయ హిట్‌మ్యాన్’ ప్రయత్నాలు ప్రారంభించాడని ఆరోపించింది. తన వ్యక్తులతో ట్వీట్ చేయించడం, సగం వీడియోలను పోస్ట్ చేయించడం ద్వారా ఈ నేరం నుంచి తప్పించుకోగలనని అతడు భావిస్తున్నాడు. ఒకరిని కొట్టేటప్పుడు వీడియో ఎవరు తీస్తారు? ఆ గదిలోని సీసీటీవీ ఫుటేజీని పూర్తిగా పరిశీలిస్తే అసలు విషయం అందరికీ తెలుస్తుంది. ఏ స్థాయికి దిగజారాలని కోరుకుంటున్నావో? దేవుడు చూస్తున్నాడు. ఏదో ఒక రోజు నిజం బయటపడుతుంది’ అని ఎక్స్‌లో ఆమె పోస్ట్ చేసింది.
Here's Video
IANS Exclusive
In visuals: Swati Maliwal assault case, incident captured on camera at Delhi CM official residence - 13th May pic.twitter.com/AIdTl1ebGO
— IANS (@ians_india) May 17, 2024
Her Tweet
हर बार की तरह इस बार भी इस राजनीतिक हिटमैन ने ख़ुद को बचाने की कोशिशें शुरू कर दी हैं।
अपने लोगों से ट्वीट्स करवाके, आधि बिना संदर्भ की वीडियो चलाके इसे लगता है ये इस अपराध को अंजाम देके ख़ुद को बचा लेगा। कोई किसी को पीटते हुए वीडियो बनाता है भला? घर के अंदर की और कमरे की CCTV…
— Swati Maliwal (@SwatiJaiHind) May 17, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 17, 2024 08:30 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

