చెన్నైలోని తిరువొత్తియూర్ లో ఓప్రాంతంలోని నాలుగు మార్గాల కూడలిలో ఓ మహిళ నడుచుకుంటూ వెళుతోంది. ఆ సమయంలో అక్కడికి పరిగెడుతున్న గేదె ఓ మహిళను కొమ్ముతో పట్టుకుని ఈడ్చుకెళ్లింది. అలాగే రక్షించేందుకు పరిగెత్తిన ఇద్దరు యువకులపై కూడా గేదె దాడి చేసింది. ప్రస్తుతం బాధితులు చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరారు. నిన్న (జూన్ 16) మధ్యాహ్నం 02:50 గంటల ప్రాంతంలో సంచలనం సృష్టించిన ఈ ఘటన జరిగింది.మహిళ ఆస్పత్రిలో చేరగా గాయపడిన ప్రాంతంలో 25 కుట్లు పడ్డాయి.  వీడియో ఇదిగో, ఫ్లై ఓవర్ మీద వెళుతూ క్షణాల్లో కాలి బూడిదైన కారు, తృటిలో తప్పించుకున్న కారు ఓనర్, నోయిడాలో షాకింగ్ ఘటన

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)