Mumbai, Oct 14: మహారాష్ట్రలోని (Maharastra) థానెలో (Thane) దారుణం చోటుచేసుకుంది. పదే పదే మొబైల్ (Mobile) చూడొద్దు అని తల్లి బెదిరించినందుకు 15 ఏండ్ల బాలిక విషం తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబసభ్యులు దవాఖానకు తరలించారు. చికిత్సపొందుతూ బాలిక మరణించినట్టు సోమవారం పోలీసులు తెలిపారు.
STORY | Teen consumes poison after being scolded for excessive use of mobile phone, dies
READ: https://t.co/c2oMnTjmY4 pic.twitter.com/nYpHDEiAk4
— Press Trust of India (@PTI_News) October 14, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)