Telangana - AP MLC Elections: ఏపీ, తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల, నేటి నుండే అమల్లోకి రానున్న ఎన్నికల కోడ్
తెలంగాణ , ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు(Telangana MLC Elections).. ఏపీలో రెండు పట్టభద్రుల, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి షెడ్యూల్(AP MLC Elections) విడుదలైంది.
తెలంగాణ , ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు(Telangana MLC Elections).. ఏపీలో రెండు పట్టభద్రుల, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి షెడ్యూల్(AP MLC Elections) విడుదలైంది.
ఫిబ్రవరి 3న నోటిఫికేషన్(MLC Elections Notification) విడుదల కానుండగా ఫిబ్రవరి 27న పోలింగ్.. మార్చి 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఎన్నికలు జరగనున్న జిల్లాల్లో నేటి నుండి ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది.
ఇక మేడారం సమ్మక్క సారక్క జాతర తర్వాత అడవిబిడ్డలు నిర్వహించుకొనే జాతర నాగోబా . పుష్య మాస అమావాస్య రోజున నాగోబా జాతర మొదలవుతుంది. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ లో నాగోబా దేవాలయం ఉండగా జాతర కోసం మహారాష్ట్ర , చత్తీస్‌ఘడ్ నుంచి ప్రజలు పెద్ద ఎత్తున్న ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ కు చేరుకున్నారు. ప్రారంభమైన నాగోబా జాతర..గంగాజలంతో నాగేంద్రునికి మేస్రం వంశీయుల అభిషేకం, జాతరలో హైలైట్‌గా నిలవనున్న ప్రజాదర్బార్
Telangana, AP MLC Elections schedule release
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 01, 1970 05:30 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

