తెలంగాణకు చెందిన యువ పర్వతారోహకుడు భుక్యా యశ్వంత్ అద్భుతాలు చేస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని 6,488 మీటర్ల ఎత్తు ఉన్న మౌంట్ గోరీ చెన్‌ను అధిరోహించిన అతి పిన్న వయస్కుడిగా నిలిచారు. 16వ ఏట పర్వతారోహణను ప్రారంభించిన యశ్వంత్.. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడమే తన తదుపరి లక్ష్యం అంటున్నారు.
వీడియో ఇదిగో, కాంగ్రెస్, ఎంఐఎం నేతలు ఒకరిపై ఒకరు రాళ్లతో దాడి, ఆసిఫ్‌నగర్‌లో తీవ్ర ఉద్రిక్తత
Here's Video
PTI SHORTS | Telangana's Bhukya Yashwanth becomes the youngest to scale Mount Gori Chen in Arunachal's Tawang
WATCH: https://t.co/9SECb8jPhF
Subscribe to PTI's YouTube channel for in-depth reports, exclusive interviews, and special visual stories that take you beyond the…
— Press Trust of India (@PTI_News) October 8, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)