Telangana: వీడియో ఇదిగో, వేరే మహిళతో ఆ పనిలో ఉంటూ భార్యకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన నల్గొండ విద్యా అధికారి, పోలీసులకు ఫిర్యాదు

నల్లగొండ జిల్లా విద్యాధికారి(DEO) భిక్షపతి భార్య ఉండగానే మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఘటన వెలుగులోకి వచ్చంది. అతను మరో మహిళతో ఉండగా భార్య తన కుటుంబ సభ్యులతో వెళ్లి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. భిక్షపతిని నిలదీయగా ఆమెను ఇంటి నుంచి బయటకు పోమ్మంటూ బెదిరించాడు.

Telangana: వీడియో ఇదిగో, వేరే మహిళతో ఆ పనిలో ఉంటూ భార్యకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన నల్గొండ విద్యా అధికారి, పోలీసులకు ఫిర్యాదు
Telangana Education officer was caught red-handed by his wife for having an extra-marital affair

నల్లగొండ జిల్లా విద్యాధికారి(DEO) భిక్షపతి భార్య ఉండగానే మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఘటన వెలుగులోకి వచ్చంది. అతను మరో మహిళతో ఉండగా భార్య తన కుటుంబ సభ్యులతో వెళ్లి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. భిక్షపతిని నిలదీయగా ఆమెను ఇంటి నుంచి బయటకు పోమ్మంటూ బెదిరించాడు.తనను పెళ్లి చేసుకుని వదిలేసి, 14ఏండ్లుగా తన పలుకుబడితో కోర్టులో విడాకుల కేసు నడిపిస్తూ , మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని బాధితురాలు ఆరోపించింది.

వీడియో ఇదిగో, బస్సులో కపుల్స్ సెక్స్ చేసుకుంటుండగా కండక్టర్ సడన్ ఎంట్రీ, ఛీ ఇదేమి పాడుపనంటూ తిట్టడంతో..

గతంలో మరో మహిళతోనూ ఇలాగే వ్యవహరించాడని, ఇప్పుడు ఇంకో మహిళను ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకున్నాడని భిక్షపతి భార్య ఆరోపించింది. భిక్షపతి తనకు చేస్తున్న అన్యాయంపై పోలీసులు, ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని వేడుకుంది. ఈ మేరకు భిక్షపతి భార్య నల్గొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

Education officer was caught red-handed by his wife for having an extra-marital affair

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Nov 21, 2024 09:30 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).