Telangana:వీడియో ఇదిగో, అప్పుల భాదతో కుటుంబం ఆత్మహత్యాయత్నం, ఆన్ లైన్ షేర్ బిజినెస్‌లో పెట్టుబడులు పెట్టి లాస్

మంచిర్యాల జిల్లాలో అప్పుల భాదతో కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది. తాండూరు మండలం కాసిపేట్‌లో కిరణాషాపు, పాల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్న సముద్రాల మొండయ్య, శ్రీదేవి దంపతులు.కుమార్తె చైతన్య వికలాంగురాలు

Telangana:వీడియో ఇదిగో, అప్పుల భాదతో కుటుంబం ఆత్మహత్యాయత్నం, ఆన్ లైన్ షేర్ బిజినెస్‌లో పెట్టుబడులు పెట్టి లాస్
family attempted suicide due to debt in Mancherial district W

మంచిర్యాల జిల్లాలో అప్పుల భాదతో కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది. తాండూరు మండలం కాసిపేట్‌లో కిరణాషాపు, పాల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్న సముద్రాల మొండయ్య, శ్రీదేవి దంపతులు.కుమార్తె చైతన్య వికలాంగురాలు కాగా.. కుమారుడు శివప్రసాద్ చిరుద్యోగం చేస్తున్నాడు. తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆశతో చేస్తున్న ఉద్యోగం వదిలేసి అప్పులు చేసి ఆన్ లైన్ షేర్ బిజినెస్‌లో పెట్టుబడులు పెట్టిన శివప్రసాద్. నష్టాలు రావడంతో పాటు, అప్పుల భారం పెరగడంతో కుటుంబం మొత్తం పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.

వీడియో ఇదిగో, జాబ్ గురించి మాట్లాడుదామంటూ యువతిని రూంకి పిలిచి ఇంజనీర్ లైంగిక వేధింపులు, చెప్పుతో చితకబాదిన యువతి

family attempted suicide due to debt in Mancherial

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Dec 10, 2024 04:29 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).