Telangana Horror: తెలంగాణలో దారుణం, 8వ తరగతి విద్యార్థినిపై నలుగురు మైనర్లు అత్యాచారం, నిందితులు అరెస్ట్
తెలంగాణలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. 8వ తరగతి విద్యార్థినిపై మైనర్లు అయిన నలుగురు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. వికారాబాద్ జిల్లా దోమ పోలిస్ స్టేషన్ పరిధిలో 8వ తరగతి చదివే 13 ఏళ్ల బాలికపై ఈ 4 మైనర్లు అత్యాచారం చేశారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు నలుగురు మైనర్లను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.

Four minors Raped 8th Class student
8వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం చేసిన నలుగురు మైనర్లు
వికారాబాద్ జిల్లా దోమ పోలిస్ స్టేషన్ పరిధిలో 8వ తరగతి చదివే 13 ఏళ్ల బాలికపై 4 మైనర్లు అత్యాచారం చేశారు.
బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు నలుగురు మైనర్లను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. pic.twitter.com/flTJaIOyaq
— Telugu Scribe (@TeluguScribe) November 1, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Aug 17, 1610 05:30 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).