Telangana Shocker: రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు, మనస్తాపంతో ఉద్యోగిని ఆత్మహత్య, సూర్యాపేటలో దారుణ ఘటన
సూర్యాపేటలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పైఅధికారి లైంగిక వేధింపులు తట్టుకోలేక సూసైడ్ చేసుకుంది. ఘటన వివరాల్లోకెళితే..సూర్యాపేట లయన్స్ క్లబ్ లో పనిచేస్తున్న కొత్తపల్లి కిరణ్మయి ఉద్యోగిగా పనిచేస్తోంది. మూడు నెలలుగా పవన్ అనే ఉద్యోగి టార్చర్ పెడుతున్నాడని ఆరోపిస్తూ వస్తోంది.
సూర్యాపేటలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పైఅధికారి లైంగిక వేధింపులు తట్టుకోలేక సూసైడ్ చేసుకుంది. ఘటన వివరాల్లోకెళితే..సూర్యాపేట లయన్స్ క్లబ్ లో పనిచేస్తున్న కొత్తపల్లి కిరణ్మయి ఉద్యోగిగా పనిచేస్తోంది. మూడు నెలలుగా పవన్ అనే ఉద్యోగి టార్చర్ పెడుతున్నాడని ఆరోపిస్తూ వస్తోంది. లొంగకపోతే ఉద్యోగం లోంచి తీసేస్తామంటూ బెదిరింపులు ఎక్కువ కావడంతో తట్టుకోలేకపోయింది. మనస్తాపంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. లయన్స్ క్లబ్ వద్ద కిరణ్మయి మృతదేహంతో తల్లిదండ్రులు, బంధువుల ఆందోళన చేశారు.
Young woman committed suicide due to sexual harassment
లైంగిక వేధింపులు.. మనస్తాపంతో యువతి ఆత్మహత్య
సూర్యాపేట లయన్స్ క్లబ్ లో పనిచేస్తున్న కొత్తపల్లి కిరణ్మయి
మూడు నెలలుగా పవన్ అనే ఉద్యోగి టార్చర్ పెడుతున్నాడని ఆరోపణ
లొంగకపోతే ఉద్యోగం లోంచి తీసేస్తామంటూ బెదిరింపులు
మనస్తాపంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న కిరణ్మయి
లయన్స్ క్లబ్… pic.twitter.com/a8OKVMhf1Z
— BIG TV Breaking News (@bigtvtelugu) November 11, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Nov 11, 2024 10:34 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

