Telangana: దారుణం, ఆస్తి కోసం తండ్రి అంతిమ సంస్కారాలు ఆపిన కుమారుడు, యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదకర ఘటన
ఆస్తి కోసం తండ్రి అంతిమ సంస్కారాలు ఆపిన కుమారుడు.. ఈ దారుణ ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లాకి చెందిన ఆలకుంట్ల బాలయ్య అనారోగ్యంతో గురువారం మృతి చెందారు . అయితే తన తల్లి ఆస్తిలో తనకు వాటా రావాలంటూ అంత్యక్రియలను చిన్న కొడుకు సురేష్ అడ్డుకున్నారు.
ఆస్తి కోసం తండ్రి అంతిమ సంస్కారాలు ఆపిన కుమారుడు.. ఈ దారుణ ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లాకి చెందిన ఆలకుంట్ల బాలయ్య అనారోగ్యంతో గురువారం మృతి చెందారు . అయితే తన తల్లి ఆస్తిలో తనకు వాటా రావాలంటూ అంత్యక్రియలను చిన్న కొడుకు సురేష్ అడ్డుకున్నారు. రెండు రోజులుగా ఐస్‌బాక్స్‌లోనే బాలయ్య మృతదేహం ఉంది. స్థానికులు ఈ ఘటనపై మండిపడుతున్నారు.
Son stopped father's last rites for property
ఆస్తి కోసం తండ్రి అంతిమ సంస్కారాలు ఆపిన కుమారుడు...
అనారోగ్యంతో గురువారం మృతి చెందిన యాదాద్రి భువనగిరి జిల్లాకి చెందిన ఆలకుంట్ల బాలయ్య. తన తల్లి ఆస్తిలో తనకు వాటా రావాలంటూ అంత్యక్రియలను అడ్డుకున్న చిన్న కొడుకు సురేష్. రెండు రోజులుగా ఐస్‌బాక్స్‌లోనే బాలయ్య మృతదేహం. pic.twitter.com/95uHS1V1TB
— ChotaNews (@ChotaNewsTelugu) November 23, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Nov 24, 2024 03:35 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

