Tension Erupt in Kamareddy: యూకేజీ చిన్నారిపై పీఈటీ టీచర్ దారుణం, స్కూలును ముట్టడించిన బంధువులు, ఆందోళనకారులపై పోలీసులు లాఠీఛార్జ్, సీఐ తలకు గాయం
కామారెడ్డిలోని జీవదాన్ పాఠశాల వద్ద ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి.ఆరేళ్ల చిన్నారిపై పీఈటీ టీచర్ అఘాయిత్యం ఘటన వెలుగులోకి వచ్చింది. UKG చదువుతున్న చిన్నారిపై పీఈటీ టీచర్ అత్యాచారానికి పాల్పడటంతో బంధువులు, పాప తల్లిదండ్రులు స్కూలు వద్ద ఆందోళనకు దిగారు
కామారెడ్డిలోని జీవదాన్ పాఠశాల వద్ద ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి.ఆరేళ్ల చిన్నారిపై పీఈటీ టీచర్ అఘాయిత్యం ఘటన వెలుగులోకి వచ్చింది. UKG చదువుతున్న చిన్నారిపై పీఈటీ టీచర్ అత్యాచారానికి పాల్పడటంతో బంధువులు, పాప తల్లిదండ్రులు స్కూలు వద్ద ఆందోళనకు దిగారు. చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన పీఈటీని శిక్షించాలని విద్యార్థి సంఘాల డిమాండ్ చేశాయి. ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసుల ప్రయత్నం చేయగా పోలీసులపై తిరిగి దాడి చేసిన ఆందోళనకారులు. ఈ ఘటనలో సీఐ తలకు గాయం కావడంతో ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో.. ఆందోళనకారులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.
Here's Videos
ఆరేళ్ల చిన్నారిపై పీఈటీ టీచర్ అఘాయిత్యం
UKG చదువుతున్న చిన్నారిపై త్యాచారానికి పాల్పడిన పీఈటీ టీచర్..
కామారెడ్డి పట్టంలోని జీవదాన్ పాఠశాలలో ఘటన..
పాఠశాల వద్ద ఆందోళనకు దిగిన చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు..
చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన పీఈటీని శిక్షించాలని విద్యార్థి… pic.twitter.com/xVIzkfuhYr
— News Line Telugu (@NewsLineTelugu) September 24, 2024
కామారెడ్డిలో ఉద్రిక్త వాతావరణం...
కామారెడ్డి లోని ఓప్రైవేట్ పాఠశాలలో విద్యార్థితో టీచర్ అసభ్యకరంగా ప్రవర్తించాడని పాఠశాలలో విద్యార్థి కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాల ఆందోళన.
పరిస్థితిని అదుపు చేసేందుకు వచ్చిన పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డిపై రాళ్ళతో దాడి చేసిన ఆందోళనకారులు.… pic.twitter.com/1RsOaZnaM3
— BIG TV Breaking News (@bigtvtelugu) September 24, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Sep 25, 2024 01:31 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

