అతివేగం తెచ్చిన అనర్థం ఇది! అంటూ టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తన ఎక్స్ అకౌంట్లో షాకింగ్ వీడియో షేర్ చేశారు. ఆయన పోస్ట్ చేస్తూ.. గుజరాత్ లోని ఆనంద్ లో మూడు రోజుల క్రితం జరిగిందీ ఘోర ప్రమాదం. ఈ దుర్ఘటనలో బైక్ వెళ్తున్న తండ్రి, ఐదేళ్ల చిన్నారి దుర్మరణం చెందారు. తల్లికి తీవ్రగాయాలయ్యాయని తెలిపారు. జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని సూచించారు.

TSRTC MD VC Sajjanar Shares Shocking Video on Road Accident says This is the meaning of speeding

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)