Tirupati Laddu Row: టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి కనిపించడం లేదు, పోస్టర్లు రిలీజ్ చేసిన బీజేపీ నేత, ఆచూకీ తెలిపిన వారికి బహుమతి అంటూ ప్రకటన
తిరుమల లడ్డూ వ్యవహారంలో టీటీడీ మాజీ EO ధర్మా రెడ్డి కనబడుట లేదని పోస్టర్లు వెలిశాయి. బీజేపీ నేత నవీన్ రెడ్డి...ధర్మారెడ్డి కనిపించడం లేదని ఆయన ఆచూకీ తెలిపిన వారికి రూ.1116/- బహుమతి ఇస్తానని ప్రకటించారు. తిరుమల లడ్డూ వివాదంపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతుంటే.. జవహర్ రెడ్డి, ధర్మారెడ్డి మాత్రం తేలు కుట్టిన దొంగల్లా దాక్కున్నారని తెలిపారు బీజేపీ నేత.
తిరుమల లడ్డూ వ్యవహారంలో టీటీడీ మాజీ EO ధర్మా రెడ్డి కనబడుట లేదని పోస్టర్లు వెలిశాయి. బీజేపీ నేత నవీన్ రెడ్డి...ధర్మారెడ్డి కనిపించడం లేదని ఆయన ఆచూకీ తెలిపిన వారికి రూ.1116/- బహుమతి ఇస్తానని ప్రకటించారు.
తిరుమల లడ్డూ వివాదంపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతుంటే.. జవహర్ రెడ్డి, ధర్మారెడ్డి మాత్రం తేలు కుట్టిన దొంగల్లా దాక్కున్నారని తెలిపారు బీజేపీ నేత. ఇకనైనా ఆలయ సాంప్రదాయాలను గౌరవించాలని అర్చకులు, జీయర్లను కోరారు బీజేపీ నేత. తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో అయోధ్య రామ మందిరం కీలక నిర్ణయం.. బయటి సంస్థలు తయారుచేసిన ప్రసాదాలపై ఆలయంలో నిషేధం
Here's Video:
టీటీడీ మాజీ EO ధర్మా రెడ్డి కనబడుట లేదు.. ఆయన ఆచూకీ తెలిపిన వారికిే రూ.1116/- బహుమతి..
ఫ్లెక్సీ రిలీజ్ చేసిన బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి
తిరుమల లడ్డూ వివాదంపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతుంటే.. జవహర్ రెడ్డి, ధర్మారెడ్డి మాత్రం తేలు కుట్టిన దొంగల్లా దాక్కున్నారని వ్యాఖ్య… pic.twitter.com/NMPDJvYxQj
— BIG TV Breaking News (@bigtvtelugu) September 27, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Aug 17, 5563 05:27 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

