Andhra Pradesh: జగన్ మీరు కలిసి చంద్రబాబుది ఏమైనా చీ..తారా, తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ రాయలేని భాషలో తిట్టారంటూ మండిపడిన పేర్ని నాని

వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరులోని లాలాపేట పోలీస్ స్టేషన్‌‌కి వచ్చి వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తని తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ బూటు కాలితో తన్ని దుర్భాషలాడాడని మండిపడ్డారు. రాయలేని భాషలో ఆయన మాట్లాడారని పేర్నినాని ఆవేదన వ్యక్తం చేశారు.

Andhra Pradesh: జగన్ మీరు కలిసి చంద్రబాబుది ఏమైనా చీ..తారా, తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ రాయలేని భాషలో తిట్టారంటూ మండిపడిన పేర్ని నాని
Tulluru DSP Muralikrishna kicked a YSRCP worker and abused him with his shoe when he came to Lalapeta police station in Guntur Perni Nani Watch Video

వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరులోని లాలాపేట పోలీస్ స్టేషన్‌‌కి వచ్చి వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తని తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ బూటు కాలితో తన్ని దుర్భాషలాడాడని మండిపడ్డారు. రాయలేని భాషలో ఆయన మాట్లాడారని పేర్నినాని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ మోహన్ రెడ్డిని రెడ్డి కులం పేరుతో డీఎస్పీ అక్కడ దూషించారని మండిపడ్డారు. కార్యకర్త భోరున ఏడ్చారని కృష్ణా జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు పేర్ని నాని అన్నారు.

అమరావతి మీద ఉన్న ప్రేమ విశాఖ మీద లేకపాయే, సీఎం చంద్రబాబుపై మండిపడిన విజయసాయిరెడ్డి

Here's YSRCP Tweet

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Nov 13, 2024 12:47 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).