Uttar Pradesh: భార్యతో తోటి జవాన్ అక్రమ సంబంధం, కోపంతో అతని భార్యను కత్తితో దాడి చేసి చంపిన మరో జవాన్, యూపీలో దారుణ ఘటన
ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో భార్యతో వివాహేతర సంబంధం ఉన్న సహోద్యోగిని ఒక ఆర్మీ జవాన్ (Army jawan) కత్తితో దాడి చేసి చంపాడు. ఆర్మీ జవాన్ మనోజ్ సేనాపతితో తన భార్యకు వివాహేతర సంబంధం ఉన్నట్లు మరో ఆర్మీ జవాన్ నితీశ్ పాండే గ్రహించాడు.
ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో భార్యతో వివాహేతర సంబంధం ఉన్న సహోద్యోగిని ఒక ఆర్మీ జవాన్ (Army jawan) కత్తితో దాడి చేసి చంపాడు. ఆర్మీ జవాన్ మనోజ్ సేనాపతితో తన భార్యకు వివాహేతర సంబంధం ఉన్నట్లు మరో ఆర్మీ జవాన్ నితీశ్ పాండే గ్రహించాడు. ఈ నెల 13న ఆ జవాన్ ఇంటికి వెళ్లి ఈ విషయంపై అతనిా భార్యతో గొడవపడ్డాడు. ఈ గొడవ పెద్దది కావడంతో తన వెంట తెచ్చిన సైనికులు వినియోగించే కత్తితో ఆమెపై దాడి చేశాడు. మెడ, ఇతర శరీర భాగాలపై కత్తి గాయాలు కావడంతో ఆమె మరణించింది.మిలటరీ పోలీసుల సహాయంతో అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతడు దాచిన హత్యకు వినియోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Here's Update
Army jawan kills colleague's wife in Bareilly: Reason will shock you.https://t.co/Ze1MHRqWzr
— TIMES NOW (@TimesNow) March 17, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 20, 2023 08:57 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

