Uttar Pradesh: వీడియో ఇదిగో, క్రేన్ నుంచి పట్టుజారి బైక్‌పై వెళ్తున్న పోలీస్ మీద పడిన దిమ్మె, అక్కడికక్కడే మృతి
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో నిర్మాణంలో ఉన్న ఓవర్‌బ్రిడ్జికి చెందిన బరువైన దిమ్మ క్రేన్ నుంచి పడింది. బైక్‌పై వెళ్తున్న పోలీస్‌పై ఆ దిమ్మ పడింది. దీంతో దాని కింద నలిగి అతడు మరణించాడు. (Girder Falls, Cop Crushed To Death) బైక్ వెనుక కూర్చొన్న మరో పోలీస్ తీవ్రంగా గాయపడ్డాడు. నకహా రైల్వే క్రాసింగ్ వద్ద ఓవర్‌బ్రిడ్జి నిర్మిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో నిర్మాణంలో ఉన్న ఓవర్‌బ్రిడ్జికి చెందిన బరువైన దిమ్మ క్రేన్ నుంచి పడింది. బైక్‌పై వెళ్తున్న పోలీస్‌పై ఆ దిమ్మ పడింది. దీంతో దాని కింద నలిగి అతడు మరణించాడు. (Girder Falls, Cop Crushed To Death) బైక్ వెనుక కూర్చొన్న మరో పోలీస్ తీవ్రంగా గాయపడ్డాడు. నకహా రైల్వే క్రాసింగ్ వద్ద ఓవర్‌బ్రిడ్జి నిర్మిస్తున్నారు. గురువారం ఉదయం 10 క్వింటాళ్ల బరువైన అల్యూమినియం గిడ్డర్‌ను క్రేన్ సహాయంతో వంతెనపైకి చేర్చేందుకు ప్రయత్నించారు.క్రేన్ గొలుసులు తెగడంతో బైక్‌పై వెళ్తున్న పోలీస్‌పై ఆ దిమ్మ పడింది. దీంతో దాని కింద నలిగి ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌కు చెందిన 45 ఏళ్ల విజేంద్ర సింగ్‌గా మృతుడ్ని గుర్తించారు. బైక్ వెనుక కూర్చొన్న పోలీస్ ఇన్‌స్పెక్టర్ మానాయే కుందు తీవ్రంగా గాయపడ్డాడు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు.
Cop Crushed To Death As Girder From Under-Construction Overbridge Falls On Moving Bike
गोरखपुर - निर्माणाधीन रेलवे ओवरब्रिज का गार्डर गिरा, एसएसबी इंस्पेक्टर की मौत#Gorakhpur #Guarder #RailwayOverBridge #PeoplesUpdate pic.twitter.com/ONatb17A84
— Peoples Samachar (@psamachar1) November 7, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Nov 07, 2024 10:10 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

