Gangster Sanjeev Jeeva Shot Video: లక్నో కోర్టులో జడ్జి ముందే గ్యాంగ్‌స్టర్‌పై కాల్పులు, అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన బీజేపీ నేత బ్రహ్మదత్ ద్వివేది హత్య కేసు నిందితుడు సంజీవ్ జీవా
యూపీలోని లక్నో కోర్టులో గ్యాంగ్‌స్టర్ (Gangster) సంజీవ్ జీవా (Sanjeev Jeeva)ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. లక్నో కోర్టు (Lucknow court) వెలుపల బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. బీజేపీ నేత బ్రహ్మదత్ ద్వివేది హత్య కేసులో సంజీవ్ జీవా నిందితుడిగా ఉన్నాడు. విచారణ నిమిత్తం నేడు పోలీసులు సంజీవ్‌ను కోర్టులో హాజరుపరిచారు
యూపీలోని లక్నో కోర్టులో గ్యాంగ్‌స్టర్ (Gangster) సంజీవ్ జీవా (Sanjeev Jeeva)ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. లక్నో కోర్టు (Lucknow court) వెలుపల బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. బీజేపీ నేత బ్రహ్మదత్ ద్వివేది హత్య కేసులో సంజీవ్ జీవా నిందితుడిగా ఉన్నాడు. విచారణ నిమిత్తం నేడు పోలీసులు సంజీవ్‌ను కోర్టులో హాజరుపరిచారు. విచారణ జరుగుతున్న సమయంలో లాయర్ల వేషణధారణలో వచ్చిన ప్రత్యర్థులు జడ్జి ముందే అతడిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సంజీవ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఘటన అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. కాగా, ఈ కాల్పుల ఘటనలో ఓ యువతికి గాయాలైనట్లు సమాచారం.
ANI Video
#WATCH | Uttar Pradesh: Gangster Sanjeev Jeeva shot outside the Lucknow Civil Court. Further details awaited
(Note: Abusive language) pic.twitter.com/rIWyxtLuC4
— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 7, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jun 07, 2023 05:06 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

