Uttar Pradesh: వీడియో ఇదిగో, విధుల్లో ఉన్న ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ను రాంగ్ రూట్లో వచ్చి ఢీకొట్టిన కారు, ఎగిరి అవతల పడిన పోలీస్ అధికారి

లక్నోలో విధుల్లో ఉన్న ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ను రాంగ్‌ డైరెక్షన్‌లో వచ్చిన ఓ కారు వేగంగా దూసుకొచ్చి ఢికొట్టింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఉత్తరప్రదేశ్‌ లక్నోలోని అవధ్‌ ప్రాంతంలో ఉన్న కూడలి వద్ద విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌పై నుంచి ఓ కారు వైగంగా దూసుకెళ్లింది.

Uttar Pradesh: వీడియో ఇదిగో, విధుల్లో ఉన్న ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ను రాంగ్ రూట్లో వచ్చి ఢీకొట్టిన కారు, ఎగిరి అవతల పడిన పోలీస్ అధికారి
Traffic Police officer hit by car in Lucknow Watch Shocking video

Traffic Police officer hit by car: లక్నోలో విధుల్లో ఉన్న ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ను రాంగ్‌ డైరెక్షన్‌లో వచ్చిన ఓ కారు వేగంగా దూసుకొచ్చి ఢికొట్టింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఉత్తరప్రదేశ్‌ లక్నోలోని అవధ్‌ ప్రాంతంలో ఉన్న కూడలి వద్ద విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌పై నుంచి ఓ కారు వైగంగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు.ఈ ఘటనకు అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. కాగా ఈ ఘటనకు పాల్పడిన కారు డ్రైవర్‌ను అరెస్ట్‌ చేసి.. అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు పేర్కొన్నారు.

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Dec 05, 2023 02:30 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).