Uttarakhand: బద్రీనాథ్ ఆలయంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక పూజలు, కొనసాగుతున్న భారత ప్రధాని ఉత్తరాఖండ్ పర్యటన
ఉత్తరాఖండ్ | కేదార్‌నాథ్‌లోని ఆదిగురువు శంకరాచార్య సమాధి స్థల్‌ను సందర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ. అనంతరం బద్రీనాథ్ ఆలయంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రార్థనలు చేశారు. ప్రధాని వెంట సీఎం పుష్కర్ సింగ్ ధామి & గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) గుర్మీత్ సింగ్ ఉన్నారు. ఉత్తరాఖండ్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ కేదార్‌నాథ్‌లో పూజలు నిర్వహించారు. బాబా కేదార్‌కు ఆయన హారతి ఇచ్చారు. ఉదయం 8.30 నిమిషాలకు ఆయన కేదార్‌నాథ్ చేరుకున్నారు. ప్రత్యేక వస్త్రధారణలో మోదీ ఆలయాన్ని విజిట్ చేశారు.హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన చంబా మహిళలు చేతితో తయారు చేసిన సంప్రదాయ డ్రెస్సు చోలా దొరను ధరించిన ఆయన ఆలయ దర్శనం చేసుకున్నారు. కేదార్‌నాథ్‌లో ఉన్న ఆది గురువు శంకరాచార్య సమాధిని కూడా ఆయన సందర్శించారు.
Uttarakhand | PM Narendra Modi offers prayers at Badrinath temple pic.twitter.com/FmWoQ0vSR2
— ANI (@ANI) October 21, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Oct 21, 2022 11:55 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

