Weather Update Today : మహారాష్ట్రను ముంచెత్తిన వర్షాలు, నీట మునిగిన వాహనాలు, తెలంగాణలో నిండుకుండను తలపిస్తున్న మేడిగడ్డ బ్యారేజ్...వీడియోలు

అల్పపీడన ప్రభావంతో దేశ వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. ఎడ‌తెరిపి లేకుండా కురుస్తోన్న కుండ‌పోత వాన‌ల‌కు వాగులు, వంక‌లు పొంగిపొర్లుతున్నాయి. ప్రాజెక్టులు నిండు కుండ‌లా మారాయి.

Weather Update Today : మహారాష్ట్రను ముంచెత్తిన వర్షాలు, నీట మునిగిన వాహనాలు, తెలంగాణలో నిండుకుండను తలపిస్తున్న మేడిగడ్డ బ్యారేజ్...వీడియోలు
Maharashtra Rains(Video Grab)

Maharashtra, July 19:  అల్పపీడన ప్రభావంతో దేశ వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. ఎడ‌తెరిపి లేకుండా కురుస్తోన్న కుండ‌పోత వాన‌ల‌కు వాగులు, వంక‌లు పొంగిపొర్లుతున్నాయి. ప్రాజెక్టులు నిండు కుండ‌లా మారాయి. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో వానలకు వాహనాలు నీట మునిగాయి. తెలంగాణలోని మేడిగడ్డ నిండుకుండను తలపిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. భారీ వర్షాలతో ముంబై , కర్ణాటక అతలాకుతలం, ప్రమాదకర స్థాయిని మంచి ప్రవహిస్తున్న నదులు..వీడియో

Here's Videos:

 

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jul 20, 2024 11:20 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).