Viral Video: ముంబైలో దారుణం, కొరియా యువతి బుగ్గులు కొరుకుతానంటూ లైంగిక వేధింపులు, ఇద్దరు యువకులను అరెస్ట్ చేసిన పోలీసులు
సౌత్ కొరియాకు చెందిన మహిళా యూట్యూబర్‌ను ముంబైలో ఇద్దరు యువకులు వేధింపులకు గురి చేశారు. బాధిత యువతి లైవ్ స్ట్రీమింగ్‌లో ఉండగా నడిరోడ్డుపై ఆమె చేయి పట్టుకుని బైక్ వద్దకు లాక్కెళ్లారు. ఆమె ‘నో.. నో.. నో’ అని అరుస్తున్నా పట్టించుకోలేదు.ఆ తర్వాత ఆమెను ముద్దుపెట్టుకునే ప్రయత్నం చేశాడు.
సౌత్ కొరియాకు చెందిన మహిళా యూట్యూబర్‌ను ముంబైలో ఇద్దరు యువకులు వేధింపులకు గురి చేశారు. బాధిత యువతి లైవ్ స్ట్రీమింగ్‌లో ఉండగా నడిరోడ్డుపై ఆమె చేయి పట్టుకుని బైక్ వద్దకు లాక్కెళ్లారు. ఆమె ‘నో.. నో.. నో’ అని అరుస్తున్నా పట్టించుకోలేదు.ఆ తర్వాత ఆమెను ముద్దుపెట్టుకునే ప్రయత్నం చేశాడు. వారు లిఫ్ట్ ఇస్తామని చెప్పగా నిరాకరించిన ఆమె.. తన ఇల్లు సమీపంలోనే ఉందని తెలిపింది. అనంతరం వారి నుంచి తప్పించుకుని వచ్చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు వీడియో ఆధారంగా కేసు నమోదు చేసి ఇద్దరు యువకులను అరెస్టు చేశారు.
Here's Tweet
Last night on stream, there was a guy who harassed me. I tried my best not to escalate the situation and leave because he was with his friend. And some people said that it was initiated by me being too friendly and engaging the conversation. Makes me think again about streaming. https://t.co/QQvXbOVp9F
— Mhyochi in ?? (@mhyochi) November 30, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 01, 2022 11:19 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

