Viral Video: వీడియో ఇదిగో, మద్యం అక్రమంగా తరలిస్తున్న కారుకు ప్రమాదం, బాటిళ్లు బయటకు రావడంతో వాటిని తీసుకుని జనం పరార్
మద్యం బాటిళ్లను అక్రమంగా తరలిస్తున్న కారు రోడ్డు ప్రమాదంకు గురైంది.దీంతో మద్యం బాటిళ్లను దక్కించుకునేందుకు జనం ఎగబడ్డారు. దొరికింది దొరికినట్టు తీసుకుని పరారయ్యారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అక్టోబరు 30న బిహార్‌లోని జాతీయ రహదారి- 2పై ఈ ఘటన చోటు చేసుకుంది.
People Looting Liquor Bottles from a Car: మద్యం బాటిళ్లను అక్రమంగా తరలిస్తున్న కారు రోడ్డు ప్రమాదంకు గురైంది.దీంతో మద్యం బాటిళ్లను దక్కించుకునేందుకు జనం ఎగబడ్డారు. దొరికింది దొరికినట్టు తీసుకుని పరారయ్యారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అక్టోబరు 30న బిహార్‌లోని జాతీయ రహదారి- 2పై ఈ ఘటన చోటు చేసుకుంది.
రాష్ట్రంలో 2016, ఏప్రిల్ 5 నుంచి మద్య నిషేధం అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ మద్యం అక్రమ రవాణాకు తెరతీసింది. మెడిసిన్ పేరుతో విదేశీ మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. మితిమీరిన వేగంతో ఉన్న ఈ వాహనం మరో వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో సాయం చేసేందుకు వచ్చిన స్థానికులు కారులో ఉన్న దాన్ని చూసి షాకయ్యారు. అంతే ఒక్కసారిగా అక్కడ గలాటా మొదలైంది. మద్యం బాటిళ్లను దొరకబుచ్చుకుని పరుగు అందున్నారు.

Here's Video
शराबबंदी!
बिहार के गया में कार का एक्सीडेंट हुआ, कार में शराब भरी हुई थी. फिर लोगों ने क्या किया, देखिए. pic.twitter.com/F6qvY1Nm3a
— Utkarsh Singh (@UtkarshSingh_) October 31, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Nov 01, 2023 02:57 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

