Jaipur, Apr 9: ఇంట్లో ఒకరికి పెండ్లి చేయడానికి సంబంధాన్ని చూడటమే నేటిరోజుల్లో ఓ పెద్ద ప్రహసనం. అయితే, రాజస్థాన్‌ (Rajasthan) కు చెందిన సూర్జారామ్‌ గోదారా ఏకంగా 17 మందికి ఒకేసారి వివాహాలు (Marriages) జరిపించారు. వీరందరి వివాహాలకు ఒకే శుభలేఖను (Wedding Card) ముద్రించి, బంధుమిత్రులను ఆహ్వానించారు. ఐదుగురు మనుమలకు ఏప్రిల్‌ 1న, 12 మంది మనుమరాళ్లకు ఆ మర్నాడు పెళ్లిళ్లు చేశారు. బికనీర్‌ జిల్లా, నోఖా మండలం, లాల్‌మదేసర్‌ గ్రామంలో, ఒకే ఇంట్లో ఇలా సామూహిక వివాహాలు జరగడంతో ఈ విషయం ఇప్పుడు వైరల్ గా మారింది.

Good news for Metro Passengers: ఉగాది పర్వదినాన హైద‌రాబాద్ మెట్రో ప్ర‌యాణికుల‌కు శుభవార్త.. నేటి నుంచి 3 ఆఫర్లు అందుబాటులోకి.. సూపర్‌ సేవర్‌ మెట్రో హాలిడే కార్డ్‌, మెట్రో స్టూడెంట్‌ పాస్‌, సూపర్‌ ఆఫ్‌ పీక్‌ అవర్‌ ఆఫర్లు మరో 6 నెలలు పొడిగింపు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)