Good news for Metro Passengers: ఉగాది పర్వదినాన హైద‌రాబాద్ మెట్రో ప్ర‌యాణికుల‌కు శుభవార్త.. నేటి నుంచి 3 ఆఫర్లు అందుబాటులోకి.. సూపర్‌ సేవర్‌ మెట్రో హాలిడే కార్డ్‌, మెట్రో స్టూడెంట్‌ పాస్‌, సూపర్‌ ఆఫ్‌ పీక్‌ అవర్‌ ఆఫర్లు మరో 6 నెలలు పొడిగింపు

తెలుగు సంవత్సరం క్రోధి నామసంవత్సర ఉగాది పండుగ రోజు హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు ఆ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. నేటి నుంచి 3 కొత్త ఆఫర్లను ప్రకటిస్తున్నామని ఎల్‌ అండ్‌ టీ మెట్రో అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

Good news for Metro Passengers: ఉగాది పర్వదినాన హైద‌రాబాద్ మెట్రో ప్ర‌యాణికుల‌కు శుభవార్త.. నేటి నుంచి 3 ఆఫర్లు అందుబాటులోకి.. సూపర్‌ సేవర్‌ మెట్రో హాలిడే కార్డ్‌, మెట్రో స్టూడెంట్‌ పాస్‌, సూపర్‌ ఆఫ్‌ పీక్‌ అవర్‌ ఆఫర్లు మరో 6 నెలలు పొడిగింపు
Hyderabad Metro (Credits: X)

Hyderabad, Apr 9: తెలుగు సంవత్సరం క్రోధి నామసంవత్సర ఉగాది (Ugadi Festival) పండుగ రోజు హైదరాబాద్ మెట్రో రైలు (Hyderabad Metro Rail) ప్రయాణికులకు ఆ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. నేటి నుంచి 3 కొత్త ఆఫర్లను ప్రకటిస్తున్నామని ఎల్‌ అండ్‌ టీ మెట్రో (L&T Metro) అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. మెట్రో ప్రయాణికుల కోసం 3 ఆఫర్లు 6 నెలల పాటు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. సూపర్‌ సేవర్‌ మెట్రో హాలిడే కార్డ్‌, మెట్రో స్టూడెంట్‌ పాస్‌, సూపర్‌ ఆఫ్‌ పీక్‌ అవర్‌ ఆఫర్‌లను మెట్రో ప్రయాణికులు ఈ నెల 9 నుంచే వినియోగించుకోవచ్చని తెలిపారు.

IPL 2024 CSK vs KKR: కోల్ కతా నైట్ రైడర్స్ విజయాలకు చెక్ పెట్టిన చెన్నై సూపర్ కింగ్స్...

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Apr 09, 2024 08:38 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).