మద్యం తాగవద్దు అన్నదానికి మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్న యువకుడు...అన్నమయ్య జిల్లా రౌతు కుంట గ్రామానికి చెందిన రామాంజనేయులు తన సొంత పొలంలో బాదం చెట్టుకు ఉరి వేసుకొని విగత జీవిగా కనిపించాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతుడిని పరిశీలించి పోస్టుమార్టం రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
young man committed suicide
మద్యం తాగవద్దు అన్నదానికి మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్న యువకుడు...
అన్నమయ్య జిల్లా రౌతు కుంట గ్రామానికి చెందిన రామాంజనేయులు తన సొంత పొలంలో బాదం చెట్టుకు ఉరి వేసుకొని విగత జీవిగా కనిపించాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతుడిని పరిశీలించి… pic.twitter.com/OVWLSpwJyC
— ChotaNews (@ChotaNewsTelugu) December 4, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)