Russell's Viper Snake: బీహర్‌లో షాకింగ్ సంఘటన, ప్రమాదకరమైన రస్సైల్ వైపర్ కాటు, ఆ పాముతోనే ఆస్పత్రికి వచ్చిన వ్యక్తి...వీడియో ఇదిగో
బీహార్‌లో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పాముల్లో ఒకటైన రస్సెల్స్ వైపు కాటుకు గురయ్యాడు ఓ వ్యక్తి. కోపంతో ఓ పామును పట్టుకుని ఆస్పత్రికి వచ్చాదడు. దీంతో పామును చూసిన డాక్టర్లు భయంతో పరుగులు పెట్టగా అతికష్టం మీద పామును సంచిలో వేశారు. అనంతరం యువకుడికి చికిత్స చేయగా ప్రాణాలతో బయటపడ్డాడు.
బీహార్‌లో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పాముల్లో ఒకటైన రస్సెల్స్ వైపర్ కాటుకు గురయ్యాడు ఓ వ్యక్తి. కోపంతో ఆ పామును పట్టుకుని ఆస్పత్రికి వచ్చాడు. దీంతో పామును చూసిన డాక్టర్లు భయంతో పరుగులు పెట్టగా అతికష్టం మీద పామును సంచిలో వేశారు. అనంతరం యువకుడికి చికిత్స చేయగా ప్రాణాలతో బయటపడ్డాడు. వీడియో ఇదిగో, భారీ వరదలకు నయగారా జలపాతాన్ని తలపిస్తున్న బెంగుళూరు సిలికాన్ వ్యాలీ, రోడ్డు మీద కార్లు ఎలా ఇరుక్కుపోయాయంటే..
Russell's Viper Snake Bite Video:
Bhagalpur में रसेल वाइपर (सांप) लेकर अस्पताल पहुंचा युवक..
Young Man With Russell's Viper To Hospital pic.twitter.com/ZwPRRLIEtC
— News18 Bihar (@News18Bihar) October 16, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Oct 16, 2024 01:01 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

