Telangana: వీడియో ఇదిగో, రైల్వే పట్టాలపై రాళ్లు పెట్టి హైదరాబాద్ యువకుడు వీరంగం, రైల్వే గేట్ మెన్ రావడంతో అక్కడి నుంచి పరార్

హైదరాబాద్ నగర శివారులోని మాధవనగర్ రైల్వే గేటు వద్ద ఓ యువకుడు వీరంగం... రైల్వే పట్టాలపై రాళ్లు పెట్టాడు. అనంతరం రైల్వే ట్రాక్పై కూర్చున్నాడు. అదే సమయంలో నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న మల్టీ ఇంజన్ లోకో పైలట్ యువకుడిని గమనించి వెంటనే మాధవనగర్ గేట్మెన్‌కు సమాచారం ఇచ్చాడు.

Telangana: వీడియో ఇదిగో, రైల్వే పట్టాలపై రాళ్లు పెట్టి హైదరాబాద్ యువకుడు వీరంగం, రైల్వే గేట్ మెన్ రావడంతో అక్కడి నుంచి పరార్
youth created a Ruckus at Madhav Nagar railway gate in the suburbs of Hyderabad city Watch Video

హైదరాబాద్ నగర శివారులోని మాధవనగర్ రైల్వే గేటు వద్ద ఓ యువకుడు వీరంగం... రైల్వే పట్టాలపై రాళ్లు పెట్టాడు. అనంతరం రైల్వే ట్రాక్పై కూర్చున్నాడు. అదే సమయంలో నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న మల్టీ ఇంజన్ లోకో పైలట్ యువకుడిని గమనించి వెంటనే మాధవనగర్ గేట్మెన్‌కు సమాచారం ఇచ్చాడు. దీంతో వెంటనే గేట్మెన్ రాజు యువకుడి వద్దకు వెళ్లగా అతడు గొడవకు దిగి, గేట్మెన్‌పై రాళ్లు విసిరాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తాననడంతో అక్కడి నుంచి పరారయ్యాడు.

వీడియో ఇదిగో, కాకినాడలో పది అడుగుల భారీ కొండచిలువను చంపిన యువకులు

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Sep 26, 2024 05:58 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).