Karnataka Assembly Elections 2023: క్రియాశీల రాజకీయాలకు గుడ్ బై చెప్పిన బీజేపీ ఎమ్మెల్యే కేఎస్ ఈశ్వరప్ప, ఎన్నికల రాజకీయానికి దూరంగా ఉంటానని వెల్లడి
కర్ణాటక బీజేపీ సీనియర్ నేత, శివమొగ్గ ఎమ్మెల్యే కేఎస్ ఈశ్వరప్ప(74) ఇకపై ఎన్నికల్లో పోటీ చేయబోనని మంగళవారం అధికారికంగా ప్రకటించారు. మే నెలలో జరగబోయే ఎన్నికలతో పాటు ఇకపై ఏ ఎన్నికల్లోనూ పార్టీ తరపున పోటీ చేయబోనని, ఎన్నికల రాజకీయానికి దూరంగా ఉంటానని ప్రకటించారు ఈశ్వరప్ప. ఈ మేరకు పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాకు ఆయన లేఖ రాశారు.

Here's ANI Tweet
I spoke about my decision in the Karnataka BJP election committee meeting which was held a few days ago in Bengaluru but party leaders Prahlad Joshi, Nalin Kumar Kateel and others did not accept my decision and that's why I wrote to party president JP Nadda to accept my decision… https://t.co/JLeEeKrcgP pic.twitter.com/ODTWa9ERd4
— ANI (@ANI) April 11, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 11, 2023 07:11 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).