గుజరాత్ లో బీజేపీకి బంపర్ మోజార్టీ సాధించబోతోంది. బీజేపీ 54 శాతం ఓట్ షేర్ సాధించింది. వరుసగా ఏడో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. గుజరాత్‌లోని అన్ని ప్రాంతాల్లో బీజేపీ మెజార్టీలో నిలిచింది. గుజరాత్‌లో అన్ని రికార్డులను బీజేపీ బ్రేక్ చేస్తోంది. ఇప్పటికి 153 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంది. తాజాగా గాంధీ నగర్ లో బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Here's Dance Video
#WATCH | Celebrations at Gandhinagar BJP office as the party sweeps Gujarat elections
BJP leading on 149 seats of total 182 seats, as per ECI trends pic.twitter.com/rfuAusbO3z
— ANI (@ANI) December 8, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)